నా ప్రేమకే శెలవు
నా దారికే శెలవు
కలానికే శెలవు
దైవానికే శెలవు
ఈ శూన్యము నా గమ్యము
ఈ జన్మకే శెలవు
మది లోని రూపం మొదలంట చెరిపి మనసార ఎద్చానులే
కనరాణి గాయం కసి తీర కుదిపి కడుపార నవ్వానులే
అనుకున్న దీవి అది ఎండ మావి ఆ నీరు జలతారులే
నా నీడ తానే నను వీడగానే మిగిలింది కనీరులే
No comments:
Post a Comment