అనురాగం అనురాగంలొ ఎన్నొ సరిగమలు
అనుబంధం అనుబంధంలొ ఏవొ గుస గుసలు
ఇరువురొకటై పొయె మాయని ఈ బంధం
ఒకరికొకరై నిలిచె తీయ్యని ఒప్పందం....
అనురాగం అనురాగంలొ ఎన్నొ సరిగమలు
అనుబంధం అనుబంధంలొ ఏవొ గుస గుసలు
జడలొ సుమాల మాలికనై నెనె నిలవాలి
ఒడిలొ వయరి మాలికనై నెనె ఒదగాలి
పరవశమె మనవశమై నివ్వెరపొవాలి
జీవనమె విరివనమై నవ్వులు పూయలి
పడుచు దారుల్లొ నీ చూపె చుక్కాని
గడుసు సరసంలొ నీ శ్వాసె సామ్రాణి
తొణికె పెదాల తెనెల్లొ నెనె తడవాలి
బిగిసె సుఖాల కౌగిలిలొ నెనె కరగాలి
ప్రతి రేయి తొలి రేయైయ్ శొభనమవ్వాలి
జతపడగ సతకొటి జన్మలు కావలి
చిలిపి సంసారంలొ అలకలు రావలి
అలకలన్ని ఎగిరె చిలకలు కావలి
No comments:
Post a Comment