12 May 2010

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేను ఎట్ట ఎట్ట పలికేది

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తేలియందే నేను ఎట్ట ఎట్ట పిలిచేదే

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే
బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే


కొంటే కొణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గమ్మత్తుగ ఉంది మామ
లేనే లేనే లేదంటు హద్దు ముద్దు ముద్దుకి పద్దు రాస్తే ఎట్ల సత్యభామా
బంగారు గిన్నే లోని పరూవాల పాయసాలు నీకే ఉంచాను పోకిరి
చక్కంగా ముందుకొచ్చి సందేల విందులిస్తే కాదంటానా జతగా మరి
వారం వర్జ్యం చూడాలి అపైనే నీతో ఓడలి

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే
బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలొని గువ్వ పిట్టా
వెంట వెంట వచ్చె వారి పేరు చెప్పవే

ఇంటి తాళ్ళాలు దాచి గంటా మోగించమంటే ఎట్టాగమ్మ గౌరమ్మో
జంటా బాణాలు దూసి ఇట్ట రెట్టిస్తే నన్ను వేగేది ఎట్ట మామయ్యో
గోరింక గూటి ముందూ చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్థం ఏమిటో
మంధార పువ్వు మీద మురిపాలా తుమ్మేదొచ్చి వాలిందంటే మరి దేనికో
నీలొ నేనే దాగాలి చలరెగే తాపం తీరాలి

No comments: