29 May 2010

ఈ నవనవాభ్యుదయ విశాల స్రుష్టిలో

ఆ....ఆ....ఆ....
ఈ నవనవాభ్యుదయ విశాల స్రుష్టిలో.....
ఈ నవనవాభ్యుదయ విశాల స్రుష్టిలో చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ...ఆ....ఆ...
తళుకు తళుకుమని తారలు మెరిసే....
నీలాకాశము నాదేలే....
ఎల్లరి మనముల.. కలవర పరిచే....
జిలిబిలి.. జాబిలి నాదేలే..ఏ..ఏ.ఏ

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే

ఆ...ఆ....ఆ...
ప్రశాంత జగమును ఉషారు ఛేసే....
వసంత ఋతువు నాదేలే....
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే...
మలయ మారుతము నాదేలే..ఏ..ఏ.ఏ..

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే

No comments: