10 May 2010

హాయి హాయి గా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లీ

హాయి హాయి గా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లీ
మందు చల్లి వెళ్ళ సాగే ఎందుకో మత్తు మందు చల్లి నవ్వ సాగే ఎందుకో

1||
తళ తళ మెరిసిన తారక
తెలి వెలుగుల వెన్నెల దారులా

కొరి పిలిచేను తన దరి చేరేగా
మది తలచేను తీయని కోరికా

2|| మిల మిల వెలిగే నీటి లో
చెలి కలువల రాణి చూపులో

సుమ దళములు పూచిన తోట లో
తొలి వలపుల తేనేలూ రాలేను

3|| విరిసిన హృదయమే వీణ గా
మధు రసములు కొసరిన వేళలా

తొలి పరువము వొలికెడు సోయగం
కని పరవసమన్దెను మానసం

No comments: