చిలుకా పదపద నెమలి పదపద
మైనా పదపద మనసా పద ||2||
గాలి పఠమా పదపద పదా హంసలాగా పదపద
అమాసనే పరిపదకిటా హద్దు కాదు పద పద
పైకి పోయే పఠమే ఇది పందెం గెలిచే పఠమే
సూపర్ స్టారు పవరే పట్టందాం ||2|| ||చిలుకా||
మీనాక్షి అమ్మను ప్రార్ధించి నువ్వు లేని వాళ్ళ కోసమింక పైకమివ్వు
కైలాస నాధుని పూజించి తెలుగునేల తల్లి కోరుకున్న గంగనివ్వు
నీకు ఎదురు లేనేలేదు నిండు చందమామలాగా
ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా
గాలి ఇప్పుడెమో మనకు వీలుగానే వీస్తూ ఉంది
రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా
ఖడ్గాలు బ్లేడు వంటి మజా మీకింకా లేదు భయమే ||చిలుకా||
నింగి అంచున పైన తేలే నిన్ను ఎగరవేసే వారి చెయ్యి తల్చుకోవే
చుక్కల్లో రా చుక్కవైనా నీకు ఆధారంగా దారం ఉంది రెచ్చిపోవే
మాయ లేదు మంత్రం లేదు వేదాలేవి చదవాలేదు
మోక్షం మాట తెలిసే గాలి పటమా
పూజలేవి చెయ్యకున్నా నోచుకోని బుద్ధినాదే యోగమెవరే నేర్పినారు నీకు
గుండెల్లో ఆశపుట్టి నీకే చూపిద్దాం మనస్సు మార్గమే ||చిలుకా||
No comments:
Post a Comment