24 November 2010

నే చుక్ చుక్ బండి నిరో

నే చుక్ చుక్ బండి నిరో
నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో,
నా ఇంజను హీటే చెయ్యే
చుక్ చుక్ చుక్ చుక్
హే తక్ తక్ తగ్గనురో అరె కదిలితే ఆగనురో, నా
దారి పట్టలెకించేసా దిగి తగ్గించు లాగించు
మిర్యా గూడ స్టేషన్ కాడ ఉన్నా ఇస్తూ తొంగున్నాడా
బస్తీ పోరలు బరిలో అన్నజారే అందంలో
బీబీనగర్ జంక్షన్ కాడ బిటాయిస్తూ తోడా తోడా
సాలు సైట సై సై అన్నా నే నే తగ్గనులే
జనగాం నుంచి పిలకల్ పట్టి నేనటకు వచ్చి
చూడను యాదగిరికే ఈడినే ఎందుకు కాదనవే
పోరి రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపు చూపుతోనే చూపించేయ్ లాల్‌గంటా

చిక్ చుకు బండమ్మో చుక్ బండమ్మో మా కులుకుల గుండమ్మో
నా చెయ్యేస్తే నీ ఇంజను పేలిపోదమ్మో
చకచక పరుగమ్మో, నీ కులుకులు ఆపమ్మో నా
దారిలో పడితే నీ పట్టాలే వద్దమ్మ

నువ్వు అచ్చా అంటే నా ఏసిభోగినే ఉల్తాంరా
లెక్క ముస్తాబే చేసి తీసుకొస్తాలే తు
నీ స్పీడు చూస్తుంటే అస్సలు ఆగేలా లేదే నువ్వు
టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్‌కొస్తాంలే
హా పందిరిమంచం బత్తుల నింపి అత్తరు గంధం
మస్త్‌గా వేసి కులుకుల్ని ఏరిస్తాం
ఊయ్యాలూగే ఊపులతోడని, కొండకోనవలపులు
దాటి వాగువంక దాటిస్తాలే, రాతిరికి గుండెలోన దూరి
అరె వలపుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే ఫైటీ ||రాజా రాజా||

నువ్వింత చోటిస్తే నే దోస్త్‌లేనట్టే నీ కొవేకొచ్చి కోకరైక
కొవ్వొక్కిస్తనులే
నువ్వు సీటీ కొట్టేస్తే, నా చీరల కొంగుల్నే ఓ సిగ్నల్
లెక్క గాలిలో కిట్టా ఎగరేస్తనులే
కిటికీ పక్కన చోటే వచ్చి చీకటిగదిలో చాటే నక్కి
అప్పుడు ఒకటే అవుదాం కీటికే వేస్తనులే
ప్యాసింజర్లను పక్కకు నెట్టి పాసల్‌గూరలైటే ఇచ్చి
మస్క్‌ల కొద్ది మష్క్‌ల ఈడే ఇష్క్‌లు ఇక వరుసగా
భలే బిరుసుగా నాతో కొలిచే దొరసానవుతానైటంతా ||రాజా రాజా||

No comments: