17 November 2010

చిట్టీవే చిట్టీవే జూమ్‌ మేరా

చిట్టీవే చిట్టీవే జూమ్‌ మేరా
జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా ||జూమ్‌ మేరా||
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా ||2||

స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి, చేయి వేస్తే చిత్తడి చిత్తడి
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ
లేదు లేదు కట్టడి కట్టడి, చేసుకోరా ఉత్తడి మత్తడి, అప్పిడిపోడు
చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా నాటుకోడి
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి ||చిట్టి ఆయిరే|| ||జూమ్‌ మేరా||

జంక్షనేమో నాటుకోడి నాటుకోడి
దోచుకోరా ఎగబడి దిగబడి నీకటటైతే చిలకల్‌పూడీ
జవానీ పువ్వుల జాంగిడి, ఏసుకోరా లంగిడి లంగిడి
లెట్స్ గో బారే పువులచారీ
రెచ్చగొడితే మీకే తంటా, చేసుకుంటా నిన్నొకంటా
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ ||చిట్టి ఆయిరే||

No comments: