పల్లవి: ఓం మన్మన్మన్ మారుతవేద ఒం తత్సత్సత్ తాపసయోగ
ఒం ఒం వానరనేత ఒం నమొ నమ భావివిధాత
రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి
భయము భయమురా లంకకి జయ జయం మనరా హనుమానకి
చింత తీర్చెరా సీతకి జయ జయ జయ హనుమనికి
హొఇ హొఇ ఊరేగి రావయ్య హనుమజ హనుమ ఊరేగి చూపించు మహిమ
హెయ్ మా తోడు నీవయ్య హనుమామ హనుమ మా గోడు గోరంత వినుమా
వాయుపుత్ర హనుమ మా బాలదైత్య హనుమ
రామభద్ర హనుమ మా రక్ష నీవే హనుమ (2)
మమ్మ ఆదుకు రావయ్య అంజనేయ ఆపదకయ చూపించరార దయ
మమ్ము ఏలుకో రావయ్య రాక్షసమాయ హతమేచెయ ని నీడ చాలునయ్య (2)
చరనం 1: జై భజరంగబలి
ఓం మన్మన్మన్ మారుతవేద ఒం తత్సత్సత్ తాపసయోగ
ఒం ఒం వానరనేత ఒం నమో నమ భావివిదాత
ఒం ఒం రామముదంత ఒం కపిలిత్యయ రాక్షసదంత
తకదితదింత జయ హనుమంత ఆకస్కనకర భగవంతా
బంటువైన నువ్వేలె బంధువైన నువ్వేలె
బాధలన్ని తీర్చే దిక్కు దైవం నీవేలె
చూసిరార అంటేనే కాల్చివచ్చావ్ మంటల్లే
జానకమ్మ కంటవేలిగే హారితే నీవే
యదలోనె శ్రీరాముడంట కనులారా కనమంట
బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరి సాటి ఎవరంట
సాహొ మా సామి నువ్వే హామి ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట
ఒహొ మా జండాపైన అండై నువ్వుంటే రామ రాజ్యాలు మావేలెమ్మంట
మమ్మాదుకో రావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరారా దయ
మమ్ము ఏలుకొ రావయ్య రాక్షసమాయ హతమేచెయ నీ నీడ చాలునయ్య
చరనం 2: మండుతున్న సూర్యుణ్ణి పండులాగ మింగావు
లక్ష్మనుణ్ణి కాచేచెయే సంజీవి మాకు
తోక చిచ్చు వెలిగించి లంకగుట్టె రగిలించి
రావుణున్ని శిక్షించావు నువ్వే మా తోడు
శివతేజం నీ రూపమంట పవమాన సుతుదంట
అంజనం మా ఆనందమంట హనుమా నీ చరితంత
పాహి శ్రీ రామతొటి పల్లకి నువ్వంట నీకు బొయిలు మేమేలెమంట
సాహి ఆకశాలైన చాలని ఎత్తంట కోటి చుక్కలు తల్లో పూలంట
మమ్ము ఆదుకో రావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరారా దయ
మమ్ము ఏలుకొ రావయ్య రక్షసమాయ హతమేచెయ నీ నీడ చాలునయ్య
No comments:
Post a Comment