పల్లవి: ఆడపిల్లలు అరె లేడి పిల్లలు హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆ వాలు చూపులు విసిరేసి పాపలు మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు
చరనం 1: నీలో నాలో మౌనం పెంచే పాటే కాదా ప్రేమ నిజంగా
ఆటా పాటా ప్రేమేనంటే అయ్యో పాపం కుర్రతనంగా
అందరికి అందదుగా ప్రేమ సుధా
ఎందుకలా ప్రేమ వట్టి కట్టు కధ
లైలా మజ్ఞూల గాధే తెలుసుకదా
అయ్యో వారి కధ చివరకి వేరు కదా
మీకు మాకు దూరం తప్పదుగా
ని స గ ని స మ
ని స గ రి స ని స
ని స గ స గ మ
గ మ ప ద ప మ గ మ గ రి స రి
ని స గ ని స మ
ని స గ రి స ని స
చరనం 2: కళ్ళు కళ్ళు చదివే భాష ప్రేమేనయ్యో చూడు తమషా
hello అంటే ప్రేమేనంట అయ్యొ రామ ఇంత పరాకా
మనసులిల ముడిపడని పెళ్ళి సుధ
పెళ్ళి తంతు జరిగేది పైన కదా
ప్రేమే పెళ్ళికిల పువ్వుల పల్లకిగ
తేడ వచినద ప్రేమే చావు కదా
మీకు మాకు వాదం తప్పు కదా
బ్రహ్మచారులు కొయొద్దు కోతలు వెనక నుంచి తీయవద్దు తీపి గొతులు
మీ మాయ మాటలు నమ్మెది ఎవ్వరు అరె ఆడగాలి సొకగానె రెచిపోదురు
No comments:
Post a Comment