ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకూమించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎడలో ఝుమ్మని అన్తున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి విన్తున్నవి
పన్నీటి తలపులు-నిండగా ఇన్నాళ్ళ-కలలే పండగ
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిటా జీలిబీలీ నగవుల
ఏవేవో కోరికలు యెదలొ ఝుమ్మని అన్తున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనధాగి విన్తున్నవి
ఆ ఆ ఆ… ఆ ఆ… ఆ ఆ ఆ…
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటళాడగా
నిను చేరుకోగా నునుమేని-తీగా
పులకించి పోయేను తొలకరి వలపుల
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇన్థకుమిన్చి ఏమున్నధి
(యెన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో)
నిన్ను నన్ను కలిపే
నీ నీడ నిలిపే
అనురాగసీమల అంచులు దరికె || ఈ రేయి
No comments:
Post a Comment