22 June 2010

సంగీత సాహిత్య సమలంకృతే

సా రిగమపదని సా నిదపమగరి సరి ఆఆఅ
సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతీ మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి


వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞ్యానవల్లీ సవుల్లాసిని


బ్రహ్మ రసనాగ్ర సంచారినీ
బ్రహ్మ రసనాగ్ర సంచారిని
భవ్య ఫలకారినీ
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని
సకల సు కళా సమున్వేషిని
సకల సు కళా సమున్వేషిని సర్వ రస భావ సంజీవినీ

No comments: