నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణా నీ ఇంటిపేరు మారుస్తా సువర్ణా
బంగారం మారు పేరు సువర్ణా నా బంగారం నువ్వమ్మా సువర్ణా
నా వాలు చూపుల రోజా చెస్తాను ప్రేమ పూజ..
ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ
మర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించకే
వినవే కసిరే అమ్మాయి..నడుమే సన్నాయి
నదిచే శిల్పమోయి నువ్వు సొంతమైతే హాయి
యంగ్ గల్ కి బుల్లి బుగ్గలు ఉన్నవెందుకో నీకు తెలుసునా
హాయ్ హాయి గా బొయ్ ఫ్రెండ్ తో ముద్దు కోసమే తెలుసుకోవే
లిప్స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో చెబుతా రీసనింగ్ ఓ భామా తెలుసుకో
కుర్రాడి చూపు పడేందుంకేలే ఇలాంటి సోకు..అవునా మైనా
తిడుతూ తిడుతూనే నను చూస్తున్నావే నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు
ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్ గా నిజమే
నువ్వే నా పవర్.. నువ్వే నా ఫిగర్
నువ్వె లా లివర్.. నువ్వె నా లవర్
నువు కరుణిస్తే దాసుణవుత సువర్ణ నువు కాదంటె చచిపొత సువర్ణ
నా అనుమతి తీసుకోకనే గుండెలోకి దూసుకొస్తివే
హే ఎన్ని గుండెలే నీకు అమ్మడూ మనసు మొత్తము దోచుకెల్తివే
కిల కిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే..నే నిదరపోతున్నా డిస్తర్బ్ చేస్తున్నదే
నరాల లోన కరెంట్ నింపే మిరకిల్ ఏదో నీలో ఉన్నదే
సీ ఎం పదవైనా బిల్ గేత్స్ ధనమైనా ఇట్టే వదిలేస్తా నీ కోసం
ఆ బ్రహ్మ నన్ను పుట్టించెను నీకు హాఫ్ గా..ప్రామిస్
ఇట్తు రావే పిట్టా..నా జిలేబీ బుట్టా నిను చూస్తుంటే అట్టా నా ప్రాణమాగ దెట్టా
No comments:
Post a Comment