పల్లవి: నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
నచ్చినదై కొసం నా తపన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
విచ్చిన పూల సందేశం విననా
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
నచ్చినదై కొసం నా తపన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
విచ్చిన పూల సందేశం విననా
సీతకొక చిలుక
రెక్కలోన ఉలికె
వర్ణాలన్ని చిలికి హోలి ఆడన
నాదిర్దిన నాదిర్దిన నాదిర్దిన
చరనం 1: చిగురె పెదవై చినుకే మధువై
ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతి దిశలో ప్రతిధ్వనించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన
చరనం 2: కురిసె జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడె
కలిసె సౄతిలో నిలిచె స్మ్రుతిలో ప్రతి క్షణము శాస్వతమాయే
ఈ వెలుగే నీ వలనా
నీ చెలిమే నిజమననా
No comments:
Post a Comment