దూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురా
దూబుచులాటేలర గోపాల నా మనసంత నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆ యేటి గట్టునేనడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆకాశానడిగ బదులే లెదు
ఆకాశానడిగ బదులే లెదు
చివరికి నిన్నే చూస
హౄదయపు గుడిలో చూస
చివరికి నిన్నే చూస
హౄదయపు గుడిలో చూస
నా మది నీక్కొక ఆటదు బొమ్మయ
నా మది నీక్కొక ఆటదు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లెవయ్య
యెద లోలో దాగదయ్య
నీ అధరాలు అందించ రా గోపాల ఆ
నీ అధరాలు అందించ రా గోపాల
నీ కౌగిళ్ళో కరిగించ రా
నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదెమి
పాలకడలి నాది నా గానం
నీ వన్నె మారలేదెమి
నా యెదలొ చేరి వన్నె మర్చుకో
ఊపురి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
గగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవు
గగనమే వర్షించ్చ గిరి నెత్తి కాచ్చవు
నయనాలు వర్షించ ననెట్ట బ్రోచేవు
పొవునకనే నీ మతమ
నేనొక్క స్త్రీ నే కదా గోపల
అది తిలకించ కన్నుల్లె లేవా
నీ కలలే నే కాదా
అనుక్షనము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనికుండ యెప్పుడు నీవే అండ కాపాడ రా
No comments:
Post a Comment