22 June 2010

తొటలో నా రాజు తొంగి చూసెను నాడు

తొటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తొటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

నవ్వుల..అవి......కావు
నవ్వుల..అవి..కావు నవ పారిజాతాలు
నవ్వుల..అవి..కావు నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా

తొటలో

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలొ తీయ్యగ మ్రోగనీ
ఆ పాట నాలొ తీయ్యగ మ్రోగనీ
అనురాగ మధుధారయై సాగనీ
మ్మ్హ్మ్మ్హ్మ్మ్హ్మ్మ్...

తొటలో

No comments: