22 June 2010

విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే

విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే
అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే

నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు
నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు
నీ సొగసే నాదైతే
నీ సొగసే నాదైతే
కళకళలాడులే వసంతాలు

ఎదురుగ నువ్వుంటే ఉదయ కాంతులెందుకులే
జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే
నీ వలపే నాదైతే
నీ వలపే నాదైతే
ఏ బౄందావనాలు ఎందుకులే

No comments: