పల్లవి: శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండి వెలకంతూ రాదు లెండి
దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
బండి బండి రైలు బండి వెలకంతూ రాదు లెండి
దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
దడక దడక దడక దీని మయదారి నడక
ఉలికి ఉలికి పడకె చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక
క్రీస్తు పూర్వం engine గనక
చరనం 1: రంగులతొ హంగులతొ పైన పతారం
అబ్బో super అని పోంగిపోకోయ్ లోన లోతారం
అందరిలో నిండలలా ఎంత విడ్డూరం
అయ్యో రైలంటె middle class నేల విమానం
కూత చూదు జోరుగుందిరో దీని తస్సదీయ
అడుగు ముందుకెయకుందిరో
ఎంత సేపు దీకుతుందిరో
దీని దిమ్మదియ
చూడు చూడు నత్త నడకరో
ఇది జీవితం లో ఎప్పటికి time కసలు రాదు కదా
చరనం 2: డొక్కుదని బొక్కిదని మూల పడైరు
ఇల ముక్కుతున మూల్గుతున్న తిప్పుతుంటారు
పాత సామన్లోడికైన అమ్ముకొంటేను
తలో పిడికెదునో గుప్పెడునో సనగలొచెను
ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ
ఊరి చివర engine ఉందిరో
ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ
బొగ్గు కొండ మింగినాది రో
యెక్కబోయె rail ఎపుడు life time late కదా
No comments:
Post a Comment