పల్లవి
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ ||2||
ఎవడీ గజదొంగ
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ
దర్జాగ దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ
కసికసి గజమొసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ ||నాచోరే నాచోరే||
చరణం 1
పెదవి కరిగించి మగువు కొరికించి మదినిమరిపించి నిదుర తెరవిడచి
ఇఫాన్ ఇక బాకీలిస్తా సెగ బాగీలిస్తా ఇఫాన్ సుఖసోకాలొపిస్తా
ఇఫాన్ నిను మాటాడిస్తా ఇఫాన్ మొహమాటోడిస్తా ఇఫాన్
సిరిమాటలు విప్పిస్తా దాదాదా ||నాచొ నాచోరే||
చరణం 2
రసిక గుణ రామా సరసగుణసోమా వలపురణధీమా మొదలుపెడదామా
దిల్‌బరా పొరపాటవుతున్నా దిల్ బరా పరిపాతవుతున్న
దిల్‌బరా చెలిపాటలు ఆగేనా
దిల్‌బరా తడబాతవుతున్నా దిల్ బరా తడిబాటవుతున్న
దిల్‌బరా విదిపోవడం జరగేనా దాదాదాదా ||నా చోరే నాచోరే||
No comments:
Post a Comment