17 November 2007

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి

మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె నిద్దురమ్మ ఎటుబోతివె
మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావె
జోల పాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి

చరణం 2 (డుఎత్ ఒన్ల్య్):

పట్టు పరుపులేలా పండు వెన్నెలేల అమ్మ వొడి చాలదా బజ్జోవె తల్లి
పట్టు పరుపులేలా పండు అమ్మ వొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లి
నారదాదులేలా నాగబ్రహ్మలేలా అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెన్నో ఊయలూగు వేళలో
అమ్మలాలి పడి కొమ్మలారి ఏది ఏమైయ్యాడు అంతులేడ దియ్యాల కోటి తందనాల ఆనందలాల
గోవుల్లాల పిల్లంగోవులాల గోల్ల భావలాల యాడనుందయాల నాటినందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి

ఛుక్కల్లారా

No comments: