17 November 2007

గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద

గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు
రం రం సిత రం రం సిత రం
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు
వేదములు సుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి దాసుల మొహన నరసిమ్హుడు
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
కట్టెదుర వైకుంఠము కాణచయిన కొండ తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కానచయిన కోండ తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరువీధుల మెరసి దేవ దేవుడు
తిరువీధుల మెరసి దేవ దేవుడు గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసి దేవ దేవుడు

బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే...తందనానా భళ..తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తనదననా భళ తనదనానా

నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె అండనేలంటు నిద్ర ఆదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకతే చండాలుడుండేట్టి సరి భూమి యొకతే

బ్రహ్మమొక్కటే

కడగి ఏనుగు మీద కాయు యెందొకటె పుడమి శునకము మీద పొలయు యెందొకటె
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేస్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే

No comments: