16 November 2007

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగ పాడతనారే
ఆ పైశడ్యం మ్మ్ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆఆ ఆఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపదని సా నిపరిమరి నీస
తానననా తనాన పదరె నా ఆ

సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ
సువ్వి సువ్వి సవ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవాలమ్మ
హ హ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ

ఊఊ ఆఅ ఏఈఎ
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ
గుండెలేని మనిషల్లే
గుండెలేని మనిషల్లే నిను కొండ కోనల కొదిలేసాడ
అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడు

సువ్వి సువ్వి

చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ
చుట్టు వున్న చెట్టు చేమా తోబొట్టువులింక నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళె నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకు న పున్నమి పండే గడియ
వస్తుందమ్మ ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు

సువ్వి సువ్వి

No comments: