02 June 2010

వెన్నెలవే వెండి వెన్నెలవే పొద్దెక్కిన చందమె కూడ కూడ వస్తా

వెన్నెలవే వెండి వెన్నెలవే నక్షాత్రాలు పండించి వెంట తెచ్చుకున్నా

పచ్చా వెలుగూ సాయంకాలే మల్లె మళ్ళీ విరిసెనే
మెరిసిన కాంతులతో పగలుగా తోచేనే
వయసులా వరసిదే దొరికిన క్షణమిదే
తడిపొడి తపనలే గుండెల్లో వేడుకే

వెన్నెలవే వెండి వెన్నెలవే పొద్దెక్కిన చందమె కూడ కూడ వస్తా
వెన్నెలవే వెండి వెన్నెలవే నక్షాత్రాలు పండించి వెంట తెచ్చుకున్నా

యుగములే గడిచినా తరగని తలపులే
మట మట కలిసినా అదేదో కావాలందే
మనసులో మౌనంగా మెరిసిన మాణిక్యాలే
మిణుగురు వెలుగులో చురుక్కూ చూపులే

వెన్నెలవే వెండి వెన్నెలవే పొద్దెక్కిన చందమె కూడ కూడ వస్తా
వెన్నెలవే వెండి వెన్నెలవే నక్షాత్రాలు పండించి వెంట తెచ్చుకున్నా

పచ్చా వెలుగూ సాయంకాలే మల్లె మళ్ళీ విరిసెనే
మెరిసిన కాంతులతో పగలుగా తోచేనే
వయసుల వరసిదే దొరికిన క్షణమిదే
తడిపొడి తపనలే గుండెల్లో వేడుకే

వర్ణాలే శూన్యాలై లోకం దారంతా చీకట్లో ఏకం
నడకలో నడతలో అచ్చంగా వెచ్చంగా దీపం
చక్కంగా చుక్కల్లే వర్షం కురిసినా మెరిసినా
ఎవరో ఎవరో ఎవరో తనూ హే ఎవరో ఎవరో ఎవరో తనూ
ఏ కోణంలోను ఏకంకాని విడిరేఖల్లాగ రూపం చిందే

వెన్నెలవే వెండి వెన్నెలవే పొద్దెక్కిన చందమె కూడ కూడ వస్తా
వెన్నెలవే వెండి వెన్నెలవే నక్షాత్రాలు పండించి వెంట తెచ్చుకున్నా

క్షణమే యుగముగా మారిందంటే ఆనందమే
నిరీక్షణే వరముగా నీకోసం నిలిచెనే
దూసుకెళ్ళే నిన్ను ఆపీ నా ఆశలే మాటాడిందీ
ఆ మాటకే మనసయ్యింది గుండెల్లో గూడయ్యిందీ

No comments: