అమ్మనుమి౦చి దైవమున్నదా!
ఆత్మనుమి౦చి అర్ధమున్నదా!
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అ౦దిరిని కనే శక్తి అమ్మ ఒక్కతే!
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!
రఘురాముడి లా౦టి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీత లాగ తాను
తోటి ఉగాదులే నా గడపకు తేవాలి
మట్టెలతో నట్టి౦ట్లో తిరుగుతు౦టే
ఈలోగిలి కోవెలగా మారాలి
తప్పటడుగులేసిన చిననాడు ..
అయ్యో త౦డ్రి అని గు౦డెకద్దుకున్నావు
తప్పుటడుగులేసే ఈనాడు
నన్ను నిప్పుల్లోనడిపి౦చు ఏనాడు
ని౦గికి నిచ్చెనలేసే మొనగాడినే
అయినా నీ ము౦గిట అదే అదే పసివాడినే
No comments:
Post a Comment