01 June 2010

పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన తీనే కెరటాల పైన

పల్లవి; పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన తీనే కెరటాల పైన
పలుకు పలుకులో లలిత భావనలు పల్లవించి పులకించగా
పదము పదములో మధుర రాగిణులు పరవశించి తలలూపగ
ఆఆ ఆఆ ఆఆ అఆ ఆఆ ఆఆఆఆ (పలుకవే )

చరణం1; సిరి సంపదలు పెరిగిన గాని పరువే మనిషికి ప్రాణమని అఆ
ఎవరికి వారే పయనిస్స్తున్న చివరికి మిగిలేది స్నేహమని ఆఆఅ (పలుకవే )

చరణం2; మనసుకు మనసూ శ్రుతి లేకుంటే కలిసే వున్నా దూరాలే
మమతలు తామే ముడివడి వుంటే దూరా లై న చేరువలె ఆఆ (పలుకవే )

No comments: