08 June 2010

సాయంకాలం సాగర తీరం

సాయంకాలం సాగర తీరం
నా చెలి ఒళ్ళొ చలి సంకెళ్ళొ
రోజు మొజుగ జల్సా చేయన
ఇక జాజిపుల గంధమంటి అందమంత నీదిర
సాయంకాలం సాగర తీరం
వెచ్చెని వళ్ళొ వెన్నల గుళ్ళొ
తాజ మొజులే రోజు చూడర నడిరాతిరల్లె పగిటిపుట రాసలీలడురా

కాపురమొస్తె కాదంటన కౌగిలి నీకే లేదంటాన
కవ్వించి నవ్వించి కసి తీరా కరిగించి కధ కాస్త నడిపించన
మరుమల్లె మరి విచ్చుకునె వేల కల్లు మరి గిచ్చుకునే వేళ
రానంటాన పొదరింటికి పుతకొచ్చి పండుతున్న పులకింత వేళకి

సిగ్గని చెప్పి పొమ్మంటన చక్కెరబిందె లేదంటాన
రేపంటు మాపంటు అంతటితొ ఆపంటు తెల్లరిపొనిస్తాన
చలి గాలి చంపు తినే వేళ జంట చలి పంచుకునే వేళ
రమ్మంటవా సందెళ్ళకి ఉట్టిగుండి చావలేని సలపరింతా గొలకి

No comments: