డింకు టాకమ్ టాకమ్ టాకమ్ ||4||
ఎర్ర కాలువ పువ్వా ఎద్దమా చలి మంట
ధింత నాకిడా తాత నాకిడా
ఎవరు చూడని చోట పొగారని పొదరింటా ||2||
రా మరి చాటుకి సందామామ
కౌగిలి విందు కి సందామామ
సయ్యనే కాముడే సందామామ
ఆశలే తీరని సందామామ
సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మదన జాతర చేద్దాం పడకింటా
గాజుల మోతలో సందామామ
మొజులే మొగాని సందామామ
తోడుగా సేరుకో సందామామ
ప్రేమనె తోడుకో సందామామ
గిలి గిలి సల్లగాలి తగిలిండే ఓ హంస
సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటలా...... మునగాలా
కేరింత కెరటలా ఊరంత మునగాల
ఉపందుకోవాలా.. నీ పొందు కావాలా..
నీ ఒడిలో తొంగుంట సందామామ
నీ తోడు నేనుంటా సందామామ
నా దొర నీవు రా సందామామ
ఉహాల రాణివె సందామామ
సై రా సరదా గువ్వ పండించు నేయా పంట
పదరా మదన జాతర చేద్దాం పడకింటా
కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా
తళుకుల పూలా తీగా సరసాల తేలాల
వయ్యారి అందాలు..... ఒడిలోనా..
వయ్యారి అందాలు గాంధాలు తీయాల
మందారు బుగ్గల్లో మద్దెలు మొగలా
ఏడేడు జానమల్లు సందామామ
ఎలీకగా ఉంటనే సందామామ
తానుకే నేనిక సందామామ
నా ఎద నీదికా సందమామ ||ఎర్ర కాలువ|| ||సై రా శారద గువ్వ||
No comments:
Post a Comment