అవునని అంటావొ మరి కాదని అంటావొ
ఏమంటావొ ఏమొనన్న సందేహంతో
ఏమని చెప్పలో నీకేమని చెప్పలో
తేలియక సతమతమవుతొంది నా మనసెంతో
అటొ ఇటొ ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మ నా ప్రేమ నువ్వని
చిగురాకుల లేఖలు రాసి చిరుగాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
నా మనసే పడవగ చేసి కలలన్ని అలలుగ చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్వు కూర్చున్న
మనసులొన మాట నీకు చెప్పలేక పొతున్నా
చెప్పకుండ ఒ క్షణమైన వుండలేక పొతున్న
ఎలా చెప్పనమ్మ నాలొని ప్రేమని
ఎలా చూపనమ్మ నా ప్రేమ నువ్వని
No comments:
Post a Comment