డిరి డిరి డి వారే వ ఇపుడిపుడిప్పుడె వారె వ
ఇచ్చి పుచ్చుకుంటే వారె వా అరే ఇద్దరొక్కటయ్యెరో వారెవ
అదిరి పడకురో దిగులు పడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఎమిటుందో చెప్పలేములే
అమ్మమ్మ అంత నిందలొద్దులె అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి గుర్తులే నన్ను చూడమందిలే
అరే ముచ్చటంత ముందరుందిలే
కన్నులు కలపరో మనసు తెలపరో మొదటి పిలుపుతో
వరస కలపరో పెళ్ళి డోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలె దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలె అది చెప్పలేదులే
ఈ సందడంత అతగాడిదే
No comments:
Post a Comment