08 December 2011

క్షణం క్షణం ప్రతి క్షణం

క్షణం క్షణం ప్రతి క్షణం
కోరే దనం పచ్చందనం
నిజం నిజం నిరంతరం మీరే కదా ఆరోప్రాణం
మీ బాధలే నే పంచుకోనా
మీ హాయినే హె నే పెంచనా
మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం

వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం
వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips