10 May 2010

మౌనం గానం మధురం మాధూరాక్షరం

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రా క్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో

1 చైత్ర పవనాలు వీచే
మైత్రి గంధాలు పూఛే ను
వయసు మున్గిళ్ళు తీసి.వలపులె ముగ్గు లేసెను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలేన్నెనూ
సాగేనులే శ్రుతిలో కృతిగా

2|| అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
ముదిథ పాదాల ముద్దే మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో
హంసధ్వని కలలే కనగా

No comments: