12 May 2010

చికటంటి చిన్న దాని సిగ్గు సుందరం

చికటంటి చిన్న దాని సిగ్గు సుందరం
చిర దచలెని సొకు నాకు సంబరం
మొదలై తొలిసకం తగిలె సతి సుఖం
ప్రియ కన్య లభం
కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం
రెందు కల్ల కత్తెరెస్తె రెయి ఈ దినం
మొదలై చలి యుగం కలిసె చెరి సగం
ఇది జాలీ లవ్ గెం

నరల వీణ మీటితె స్వరలు లెని పటలు
సరాగమడు సందె లొ పరగమదు తొటలు
జగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు
ధరించుకున్న చిక్కునె ద్వనించు ప్రెమ జంటలు
ఎమి తీపి యతనొ ఎంత వింత సాధనొ
రాయలెని భావమొ మొయలెని మొహమొ
తొడు లెక తొచదయెనె ఎందుకొ....

వసంత రాగ వీధి లొ నిషాల కొకిలమ్మలు
సిసాల వెల ఎండలొ హసించు మల్లె రెమ్మలు
షిఫాను కొంగు గాలితొ తుఫాను రెపు భామలు
పిపీలికాడి బ్రమ్హ లొ పిపాస రెపు ప్రెమలు
ఉహ లొని ఉత్సవం వాటమైన వాస్తవం
సందె వెళ సంభవం అందమైన సంగమం
నిన్ను తాకి నీడలాయెనె అందుకె...

No comments: