03 June 2010

ABCదాటిందో లేదోగాని సుందరీ

ABCదాటిందో లేదోగాని సుందరీ
BBCవార్తల్లొకెక్కేసిందీ అల్లరీ
అబ్బోసి పైటేసీ విరిసిందీ మొన్నే మరీ
ముగ్గేసి లాగేసి కవ్విస్తుందీ పోకిరి
నువ్వెంత అంటె నువ్వెంత అంటూ చెలరేగే చిన్నారీ
నా అంతవాడితో పంతమాడి కేరింతలాడే కన్యాకుమారీ
పిల్లంగోవూదానంటే గల్లంతైపోవాలీ
ఓతీగే మీటానంటే తూనీగై తూగాలీ
రాగాలే అందుకెంటే నావంటే రావాలీ
ధింతానా దరువేస్తుంటే అందాలే ఆడాలీ


బాప్ రేబాప్ అనిపించే ఊపులో
ftv channello కనిపించే షేపులూ
టాప్ రేటాప్ దడపెంచే టైపులో
haywards baby లాగ బెదిరించే సోకులూ
ఆవైపు నువు కాసేపు చూస్తే ఖర్చయిపోతావయ్యో
ఆపాప నవ్వులో కైపు తాకితే పాతాళంలో పడిపోతావయ్యో
నీ పాదం తడబడుతుందీ గతి తప్పే తాళంలో
నా పాటే చెడిపోతుందీ శృతిమించే మైకంలో
నీ ప్లానే పాడవుతుందీ మతిపోయె మేళంలో
నీ బాలన్సే పోతుందీ ఎంతోచనీ తొందరలో

హయ్ హయ్ హయ్ అని సాగే ఆటలో
హమ్మ హమ్మ అంటూ ఊరేగే పాటల్లో
రయ్ రయ్ రయ్ పరిగెత్తే హోరులో
రంగేళీ హంగామా తెగ తూగే జోరులో
జాగ్రత్త పాపలూ చిలిపి చూపులు ఏమైపోతారో
ఖర్చీఫ్ క్లాతులో దాచుకున్న మీ రంగూ పొంగూ ఎగిరే వేగంలో
ఊరించే మీ చుట్టూరా ఊళ్లూ కళ్ళున్నాయి
వీలుంటే ఆశ తీర ఫలహారం చేస్తాయీ
వీధుల్లో వయ్యారాలు పరువే తీసేస్తాయీ
పరదాలో బంధించండీ భద్రంగా ఉంటాయీ

No comments: