04 June 2010

మెఘమై నెను వచ్చాను

మెఘమై నెను వచ్చాను
మెరుపులొ నిన్ను వెతికాను ||2||
ఎవరితొ కబురె పంపను
ఎన్నటికి నిన్ను చెరెదెను
ఓ ప్రియా........ ఓ ప్రియా........

నిన్ను వలచి అన్ని మరచి కలత పడి నిలిచున్నా
నిన్ను తలచి కనులు తెరచి కలలొనె ఉన్నా...
పాటె నె విన్నది మాటె రాకున్నది
వెరె ధ్యాసన్నది లెనె లెకున్నది.....
ఓ ప్రియా..............

నిను చుడని కనులెనని కలవరించె హ్రుదయం
నిను వీడని నీ నీడల సాగింది బంధం
ప్రెమ బాధన్నది ఎంత తియనైనది
ఎండ మావన్నది సెలయెరైనది
ఓ ప్రియా....

No comments: