13 November 2010

ఏ..హే say సా సా say రీ రీ say గ గ

..ఏ..హే say సా సా say రీ రీ say గ గ
say mE say what?
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
Thats what we say
ఒహో హో హో హో
సారీగమే పాదనిసే మార్చి వేసేయ్
Thats what we say
సారీగమే పాదనిసే మార్చి వేసేయ్
Thats what we say
తెలుసుకో లక్కు పావుకిలో
లాసు పావుకిలో లేబర్ పావుకిలో
చేర్చుకో
భక్తి పావుకిలో హోవు పావుకిలో టాలెంటు పావుకిలో
అన్నిట్ని కలిపి కట్టిన
పెద్ద పొట్లమే secret of success
సారీగమే పాదనిసే మార్చి వేసేయ్
Thats what we say

ఈ సంగీతం సొంత గీతం
వేదనలో పుట్టిన గీతం
To be a star
We'll show you how
reach for the skies and
never never give it up
we're wicked..just kick it
we're wicked..just kick it
బాధే విజయపు రహస్యము We are the boys. We are the boys
We are the boys We are the boys

పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి
ప్రేమ లీలలో పాటం ఖాళిలేరా
Adolescent age లో సుఖాలెన్నో కోరి
దెబ్బలెన్నో తిన్నాం కదరా
తప్పైన దారిలో వెళ్ళాం రైటైన రూటు కనుగొన్నాం
Mistakes are the secret of success
మేము పారిపోయాం లోకాన్నెరిగాం
ఆమె కోసమే పనిలో పడ్డాం
Love is the secret of success

Here we come Here we comin
Yeah..we comin up with something and
u know that we are bringing it to number one
Full of fun and laughter
Comin' a li'l faster
Yeah you know we're having fun
కోతిలాగా ఉడంలాగ పట్టిందల్లా పట్టు పట్టు
మాటిమాటికొచ్చునా అవకాశం అన్నౌంచె చేసి వచ్చునా
లేబిల్ల్ తోటి వచ్చునా ఏదో రోజు వచ్చురా
Seize the day
సారీగమే పాదనిసే మార్చి వేసేయ్
Thats what we say

ఈ సంగీతం సొంత గీతం
వేదనలో పుట్టిన గీతం
To be a star
We'll show you how
reach for the skies and
never never give it up
సుత్తిరా సోదిరా కష్టమ్రా నష్టమ్రా
అయినా గాని గట్టిగా చెబుతారా
గెలుపుకి secret గెలుపుకి shortcut
నిజాయతి నిజాయతి నిజాయతి రా
నిజాయతి విజయపు రహస్యము

No comments: