ఇల్లు దాటితె కారంటారూ.....ఊరు దాటితె ఫ్లైట్ అంటారూ....
ఐదు రోజులు పనిసేత్తారు.....కొవ్వు మాత్రం కోయిస్తారు
మోడ్రన్ జీవులు...స్పీడు మనుషులు
మోడ్రన్ జీవులు...స్పీడు మనుషులు
ఎ సి రూములలొ లేజీ లైఫిది....
వెస్ట్ బతుకు వేస్ట్ మామా....మన ఈస్ట్ బతుకు మస్తు మామా......
వెస్ట్ బతుకు వేస్ట్ మామా....మన ఈస్ట్ బతుకు మస్తు మామా......
ఇరవై గంటలు పనిచెస్తారు........ఇల్లు వాకిలి వదిలేస్తారు......
గతుకు రోడ్డుల నుగ్గవుతారు.....పొగల గాలి పీలుస్తారూ
నైజాం జీవులు......ఆంధ్రా మనుషులు
నైజాం జీవులు......ఆంధ్రా మనుషులు
ఎండా వానలలో వూగె లైఫిది....
ఈస్ట్ బతుకు వేస్ట్ మామా....మన వెస్ట్ బతుకు మస్తు మామా......
ఈస్ట్ బతుకు వేస్ట్ మామా....మన వెస్ట్ బతుకు మస్తు మామా......
స్కూలు లోనే లవ్వంటారు.........పార్కులన్నీ తిరిగేస్తారూ...
కిస్సు బుస్సు కానిస్తారు.........పక్షి లోనే ముదిరేస్తారూ....
ఈజీ లవ్వులు......లూసు మాటలు
ఈజీ లవ్వులు......లూసు మాటలు
మనసు మటలేని లోతు భావాలు.....
వెస్ట్ బతుకు వేస్ట్ మామా....మన ఈస్ట్ బతుకు మస్తు మామా......
వెస్ట్ బతుకు వేస్ట్ మామా....మన ఈస్ట్ బతుకు మస్తు మామా......
లవ్వు లవ్వని వెంటొతారు.......చదువు సంధ్యా మానేస్తారూ....
నవ్వగానె లవ్వంటారు.......ఊహల్లోనే ఊగేస్తారూ....
ఎండు చేపలు......వట్టి కుండలు
ఎండు చేపలు......వట్టి కుండలు
బ్లాక్ అండ్ వైట్ లాంటి పాత మైండులూ......
ఈస్ట్ బతుకు వేస్ట్ మామా....మన వెస్ట్ బతుకు మస్తు మామా......
ఈస్ట్ బతుకు వేస్ట్ మామా....మన వెస్ట్ బతుకు మస్తు మామా......
No comments:
Post a Comment