14 June 2011

గల గల గాలా గ్యాంగు

గల గల గాలా గ్యాంగు
బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు
లోకమిక నీతో సాగు
ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము
కావంతెరె బ్యాచ్చే మేము
వేకువ చెట్టుకి వేరులం మేము

గల గల గాలా గ్యాంగు
బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు
లోకమిక నీతో సాగు

హే హే జో హే హే జో
హే హే జో హే హే జో

వయసుతో వాలని కోట
మరచిపో నలగిన బాట
నువు నేను వేరనకు
కలిసుంటే మన మనకు
కనులకు ఏ తడి లేదు
మనసుకు అలజడి లేదు
ఒళ్ళొచ్చినా మెరుపల్లే
నవ్వేస్తూ గడిపేద్దాం
వ్యత లేని క్షణమిది
వసి వాడి పోనిది
మేం పగలు రేయి కనని నెలవౌతాం

గల గల గాలా గ్యాంగు
బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు
లోకమిక నీతో సాగు

హే హే హే హే హే హే హే హే

నిన్నని గూర్చి నీరసించిపోకు
రేపటి గెలుపే లక్ష్యమింక నీకు
చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్
నిన్నని గూర్చి నీరసించిపోకు
రేపటి గెలుపే లక్ష్యమింక నీకు
చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్
నీకు చిక్ చిక్ చిక్ నీకు
పరుగును ఆపవు నదులు
కుదురుగ ఉండవు అలలు
ప్రతి నిమిషం మేల్కొంటే నిజమవదా నీ స్వప్నం ఓ ఓ
తరగని ఆశలు పెంచు
చెమటతో గెలుపును దోచు
ఏ బేధం రానీక ఆ నదులై చెయ్యి కలుపు
ఒకటేగ ఊహలు పంచుకున్న ప్రేమలు
మా కనుల లోకం తననే పోల్చునులే

గల గల గాలా గ్యాంగు
బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు
లోకమిక నీతో సాగు
ఓపలికే లాగ మేము మంటనార్పే మనుషులం కాము
కావంతెరె బ్యాచ్చే మేము
వేకువ చెట్టుకి వేరులం మేము

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips