13 June 2011

ఈ మంచుల్లో, ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులూ

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ ఆల్ ఈజ్ గానా బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్ ఐ విల్ బి దేర్ ఫర్ యు
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ
ఫ్రోజెన్ ఇన్ లవ్ లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్
అరౌండ్ నౌ

ఈ మంచుల్లో, ప్రేమంచుల్లో ఎన్నెన్నో సంగతులూ
నీరెండల్లో ఈ గుండెల్లో ఎన్నెన్నో సందడులూ
కవ్వించే చీకటి కన్నుల్లో ఈ తడి
ఇవ్వాలే వీడేనులే ఉండుండి ఊహలు
ఈ పిల్ల గాలులు నిన్నే పిలిచేనులే ఈ మంచుల్లో ప్రేమంచుల్లో

కనులకు జతగా వలపుల కథనే
కలలుగా కొసరనా
గల గల పలికే పెదవుల కోసమే
కబురునై నిలవనా
నేడిలా మది విరిసేను ప్రేమలో
తేనెలే పెదవోలికేను జంటలో
కలయికలో ఈ మంచుల్లో ప్రేమంచుల్లో

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ ఆల్ ఈజ్ గోన్నా బి ఆల్రైట్
ఓహ్! ఐ విల్ బి దేర్ ఓహ్ ఐ విల్ బె దేర్
ఐ విల్ బి దేర్ ఫర్ యు
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ ఫ్రోజన్ ఇన్ లవ్
లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ

మనసుని దాటి మనసుని మీటి
నిలిచేనే మమతలు
ఒకపరి జననం ఒకపరి మరణం
నిలువునా తోలిచేలే
యవ్వనం మనసుకి తొలి మోహనం
చుంబనం వయసుకి ఒక వాయనం
అనుదినమూ ఈ మంచుల్లో ప్రేమంచుల్లో

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips