13 June 2011

నెమలి కులుకుల కలికి వలె

చిప్పాపి పప్పే పర పిప్పపారిపే
పిప్పారి పిప్పే పర పిప్ప పారిపే

నెమలి కులుకుల కలికి వలె
నను కవ్విస్తున్నది
నడుము సొగసె నను గిల్లి
కసి పెంచేస్తున్నది
కొలంబుస్ ఎరుగని ఓ దేశం
నను రమ్మంటున్నది
కొలిమి నిప్పుల వేసవి లో
చలి చంపేస్తున్నది

రోజా పూలు
ఆ ముళ్ళ చెట్టు లో విరబూసెనా
తీయనా ముల్లు
ఈ లేత పువ్వులే విరిసే
మళ్ళీ మళ్ళీ
నిను చూడమంటు నను అడిగే
గుండె ఇవ్వాల పొంగేటి ప్రేమ
ఊ ఊ ఊ
గోదారై పొంగే
నెమలి కులుకుల కలికి వలె

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips