ప:ముసి ముసి నవ్వులలోనా కురిసిన పూవుల వాన 2
యె నోము నొచినా యె పూజ చెసినా
తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడె పరబ్రహ్మ ఒక్కడె
ముసి ముసి నవ్వులలొన కురిసిన పూవుల వాన
చ:ఆరేళ్ళ పాప కొసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కొసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాణ్ణి అవమానపరచినా
ఎదలొని చీకటంతా వెన్నెలగ మార్చినా
బ్రహ్మ ఒక్కడె పరబ్రహ్మ ఒక్కడె
చ:అనురాగ జీవితాన పెను గాలి వేచినా
తనవారు కానరాక కనుపాప యేడ్చినా
గడగళ్ళ బ్రతుకులొన వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ యె దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడె పరబ్రహ్మ ఒక్కడె
No comments:
Post a Comment