22 June 2010

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా...
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా
లలలలా...
నీవే నీవే నా ఆలాపనా.. నీలొ నేనే ఉన్నా

నీ అందమే అరుదైనదీ నాకోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసీ చిరు ముద్దులు కలబోసీ
పగలూ రేయీ ఊగాలమ్మా పరవళ్ళలో

ఏ గాలులూ నిను తాకినా నా గుండెలో ఆవేదనా
వలపే మన సొంతం ప్రతి మలుపు రసవంతం
కాగే విరహం కరగాలమ్మ కౌగిళ్ళలో

No comments: