01 September 2010

బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు

బాగుందమ్మ బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళి మళ్ళి అంటూను అబ్బాయి ఛంపొద్దు
ఊయలల్లె ఊగి నీ నడుమె ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సెగలాగా లమ్మ

1|| గుప్పెడు గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో
పదిలం గా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు దొంతాల్లో
రేయంత వెతికానమ్మ నీ కోసమే
అమ్మాయి బుగ్గల్‌లో
మందారం మొగ్గల్లే
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దు వద్దు వద్దు నన్ను కవ్విన్చొద్దు
మొమాటాలె వద్దు గిలిగింతే ముద్దు

2|| ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేనెంత కాదన్న
నీలోనే చేరిందమ్మ నా వూపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈరోజే చూస్తున్న నా కెంతో నచ్చిందమ్మ
నీ వైఖరి
చి పాడు సిగ్గన్న సూదన్టు రాయల్లే
కుచ్చెల్లు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమె ముద్దు
విప్పడ్డయ్యొ నువ్వు మరి చిట్టా పద్దు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips