17 September 2010

మల్లె పూల చల్లగాలి

ఆ ఆ ఆహా
ఆ ఆ ఆఆఆఆ

మల్లె పూల చల్లగాలి
మన్టరెపె సన్దె వేళలో
ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక
ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి
మిగిలింది నాకు..

1|| 1|| వేదికై పోయే మనకధంతా
నాటకం అయేను
మనుగడన్తా

శోధనై పోయే హృదయమంతా
బాటలే మారెనే పయన మంత
పండించవే వసంతం
పంచవేళా సుగంధం
నాగుండె గుడిలో నిలవాలి
రా

2|| తామరాలకైనా నీటి లాగా
భర్థయు భార్యాయు కలవరన్ట
తోడు గా చేరి బతికేందుకు
సూత్రమూ మంత్రమూ ఎందుకంట
సొంతం అనేది లేక

ప్రేమ బంధాలు లేక
మోడన్టి జీవితమింకెలా...హ..

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips