01 September 2010

మదిలో మెదిలే మాట ఈది

మదిలో మెదిలే మాట ఈది... పాటై పలికే ప్రేమాధి ||2||
తెలిసి మనసే దాచేనే చిత్రమైంది నా చెలి ||మదిలో ||

చూసేనీలా ..... చూసి చూడని చూపుల్లోనా ఒరగా చూసేనీల
సిగ్గే ఇలా ...... మొగ్గే వేసి వలపుల తలూపే తీయగా సిగ్గే ఇలా
ఆపనే నన్ను ఇలా చిత్రమైంది నా చెలి || మదిలో ||

తొలి సంధ్యలా ... గుండెళ్లోన వెలుగే కురిసే వెచ్చగా చెలి సంధ్యలా
తెలుసా ఇదే .... తన చేతుల్లో ఉందని నా జీవితం తెలుసా ఇదే
సాటిలేని నిచ్చేలి చిత్రమైంది నా చెలి ||మదిలో

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips