28 September 2010

కరక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు

కరక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు లైలా మజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు ఆ తర్వాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి ఓ లవ్‌స్టోరి ఉందమ్మా వింటావా హా
హైచెలా చైలా చైలా చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హైచెలా చైలా చైలా చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
ఒయిలా ఓయిలా ఓయిలా ఓయిలా నడక చూస్తే చికు బుకు రైలా
గులాబి లాంటి లిప్ చూసి నాపల్సు రేటు పెరిగింది
జిలేబి లాంటి హిప్సు చూసి నాహార్ట్‌బీటు అదిరింది
పాల మీగడంటి రంగుచూసి నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎపుడూ లేని లవ్‌ ఏరియా నాకు అంటుకుంది
ఓమాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్
ఓమాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్
చెలా చైలా చైలా చైలా నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తర్వాతేమైందన్న, ఏమైందా ఆ రోజు వరకు హాయి ఎలాపడితే
అలా తిరుగుతు గడిపేసేవాడ్న కానీ ఆ రోజు నుండి తిరుగుళ్లు నో చాన్సు
దాదాగిరి నోచాన్సు వోన్లీ రోమాన్సు
తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా తెల్లవారుజామునే జాగింగ్ చేసా
డే వన్‌ దమ్ము కొట్టడం వదిలేసా
డే టు దుమ్ము దులపటం ఆపేసా
డే త్రీ పీకకోసే కత్తితోనే పూలుకోసి తీసుకొచ్చా
ఓ ఏ ఇంటి ముందరే టెంటువేసా
ఓ ఏ ఒంటి కందిన సెంటుపూసా
ఓ ఏ మంచినీళ్ల లారీ దగ్గర తిండి కూడ బ్లాకు చేసా
ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో ఫేసు నా వైపు టర్నింగిచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో నామనసంతా రఫ్‌ ఆడేసింది
ఓమాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్
చైలా చైలా చైలా చైలా చైలో

జీవితంలో దేనిమీద ఆశలు పెంచుకొనినేను ఆ అమ్మాయి
మీద ఆశలు పెంకున్నాను ఏన్నో కలలు కన్నాను ఆ అమ్మాయి
నాకే సొంతం అనుకున్నాను కాని ఒకరోజు ఏం జరిగిందో
ఏమో తెలియదు కాని ఆ అమ్మాయికి పెళ్లైపోయింది
కళ్ళలోన కలలు అన్ని కధలుగానే మిగిలినే కనులు దాటి
రాను అంటు కరిగిపోయెనే, మరి తర్వాత ఏమైంది
తర్వాత ఏమౌతుంది ఆ మరుసటిరోజు
మా ఏరియాలోకి ఐశ్వర్యవచ్చింది
ఓమాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్
ఓమాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇదిగోల ఇది తియ్యనైన గోల హొయ్

చైలా చైలా చైలా చైలా ఇదర్ ఆ ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోల
చూడు తమ్ముడు ప్రేమ అనేది లైఫ్‌లో ఓ చిన్న పార్టేగాని
ప్రేమే లైఫ్‌‌కాదు అంత మాత్రందానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవటం
లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తియ్యటం నేరం
క్షమించరాని నేరం అండర్‌స్టాండ్
ఓడిపోవటం తప్పు కాదురా చచ్చిపోవటం తప్పు సోదరా
చావు ఒకటేదారంటే ఇక్కడుండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే జోక్‌కాదురా దేవుడిచ్చిన గొప్ప గిప్ట్‌రా
దాన్ని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికి లేదురా
నవేవ్వయరా చిరు చిందేయరా అరె బాధ కూడ నిన్ను చూచి పారిపోద్దిరా
దాటైయరా అంటు దాటైయరా ఏ ఓటమి నిన్ను ఇంక ఆపలేదురా
ఓ మాయ ఓమాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓమాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓమాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓమాయ ఈ లైఫ్ అంటే మాయ హ హ హ హ

No comments: