01 September 2010

నీవేవరో నేనెవరో

Hey Goodbye Priya! Hey Goodbye Priya!
కళ్ళలో కల్మశం
ప్రాయమేలే పరవశం
స్పర్శలో మధు విషం
స్పర్శలో మధు విషం
నేన కానొయి నా వశం
నీవేవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలి చూపే పొరపాటో
నీవేవరో నేనెవరో

దొంగ చూపుతో యద దోచుకున్నావు
సొట్ట బుగ్గలో నను దాచుకున్నావు
మెత్తగా వచ్చి మనసు దోచి
నను చంపేయమంటా
నీవేవరో నేనెవరో

ఆకుపై చినుకులా
అణ్టనీ తేమల
కలవకు ఊహలా కలవకు ఊహలా
బ్రతకని నన్నిలా
నీవేవరో నేనెవరో
కన్నీటి పరదాల తెరచాటో
కనుపాప తొలి చూపే పొరపాటో
నీవేవరో నేనెవరో
Hey Goodbye Priya

అడ్డ దారిలొ నీ దారి కాసాను
దారి తప్పినా నే తేలి చూసాను
తొలగి పొతివంటె తంటా లేదు
ఇది పనిలేని పాట
నీవేవరో నేనెవరో

Um...Hey...Shh... Goodbye Priya

No comments: