10 September 2010

తెల్ల తెల్లాని చీర

తెల్ల తెల్లాని చీర
జారుతున్నాది సన్దె వేళ

తెల్ల తెల్లారే దాకా
చెయ్య మన్నాది కుంభమేళ

తాకితే సీతారా
శృంగార శుక్ర తార
నడుము ఏక్ తారా
కసి పదనిస పలికే ర ||తెల్ల||

1|| ప్రేమ గురువా ఊగ రావా
పూల పొద ఉయ్యాలాఆ ఆ
హంస లలనా చేరుకొనా కోరికల తీరానా
గొడవే నిరంతరం
ఇరువురి దరువె సగం సగం
పిలుపే ప్రియం ప్రియం
థకధిమి తపనే తళాన్గు తోం తోం తోం

ఇంధ్ర ధనుసు మంచం
ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛ్చం
అది అడిగేను మరి కొంచెం

తెల్ల తెల్లారే దాకా
చేయ మన్నాది కుంభమేళ

తెల్ల తెల్లాని చీర
జారుతున్నది సన్దె వేళ

2||ప్రియ వనితా
చీర మడతా చక్క చేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా
కన్నె ఎద రాగాలా
రగిలెగులాబివె
మదనుడి సభ కె జవాబువే
తగిలే సుఖానివే
బిగువుల బరిలో విహారివే

శోభనాల బాలా ముందుంది ఇంక చాలా
జాజులా మజాలా పూగంధం పూయాలా

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips