01 September 2010

చల్లని గాలుల వెల్లువాకే ఎగిరేణమ్మ వోనీలు

చల్లని గాలుల వెల్లువాకే ఎగిరేణమ్మ వోనీలు
చల్లని గుండెను అందుకునే అల్లరి వయసుకు బోనీలు
కలయో... లేక మయొ ఐతే ఇది ఏంటో....

ఈ పిల గాలి చేసింది మహిమా....
ఈ మదిలొనె దాగుంది మహిమ
గాలే కుదురుగా ఉండదే
నువు వల వేస్తే లొంగదే ఎలా నువ్వు పడతావో పట్టుకో
ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమా.....

అందాల ఆ బుల్లెమ్మ పట్నం బాబు తో వచ్చింది
ఎంకి నాయుడు బావల్లే ఈడు జోడు బాగుంది

పూలే విసిరింది వసంతం పలికే రాగాలు అనంతం ||2

మదిలో చేసింది సంకేతం ఇక్కడే ఉందాం కొన్నాళ్ళు
మునుపెన్నడూ లేని వింత పుదోట లో తెలిసే చూడు
ఈ పిల గాలి చేసింది మహిమా..
నీ మాది లోనే దాగుంది మహిమా
గాలే కుదురుగా ఉండగా
నే వల వేస్తే లొంగద ఎలా నీవు పడతావో చూసుకో....
ఓ ఓ ఓ ఈ పిల గాలి చేసింది మహిమ...

చెప్పవె చెప్పవె బుల్లెమ్మ
గుట్టె విప్పవె బుల్లెమా
ఎడా నుంచి వచ్చావు ఎడా కు వెళుతున్నావు

మాతో కలిసింది ప్రయాణం పలికే ఏకాంత మే గానం
కలిసే సరికొత్తగా స్నేహం ఇంకా ఏమవునో ఏమో
మరి ఇంత దూరమా నాతో
ఎలా వచినావు నేర జనాల ||ఈ పిల గాలి||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips