01 September 2010

దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మ

దొరికెనమ్మ...
దొరికెనమ్మ మా మరిది గారికి మంచి జోడీ దొరికెనమ్మ ||2||
ఈ మరిది పెళ్లి నీ జరుపుతలే ||దొరికెనమ్మ||

ఈ మరిదేమో మరి నేడు పెళ్లి కొడుకాయనే
పెళ్లి పెత్తనం ఈ వధినే చేయంగా
ప్రేమలు విరిసెనంటా మమతలు ఒడులే పది
దేవతాలంతా అశ్వరవాద లియ్యంగా
గుర్రం పైనే ఉరేగి వెల్ల్లి నీ పెళ్లి కూతురీనే తెగ ||దొరికెనమ్మ||

వారెవ్వ రామయ్య జోడీ ఎంత ఆబాగుంది
మరిది తోడు కోడలు ఈడు జోడు కుదిరింది
కమ్మని బందం పది కాలాలు నిలిచే దీవెనలీవయ్య

తేచింది శుభ క్షణం నాకె పెత్తనమిల
ఇంటికి నేనే పెద్ద కోడలు ఇక నుంచి
హుకుం చాలయింతు నమ్మ
కల్లెర్ర చేస్తానమ్మ ఆనిమనిగి ఉండాలి తోడి కోడలు
ఇన్నాళ్లు స్వప్నం పండించు స్వర్గం నా ముందరే ఉన్నదంతా ||దొరికెనమ్మ

No comments: