01 September 2010

అమ్మ అమ్మ మన ముంగిట్లో కుశేను నేడో కాకి

అమ్మ అమ్మ మన ముంగిట్లో కుశేను నేడో కాకి ||2||
యోగేశ్వరుదా శంకరుదే నా పతి అవుతాడని అంది ||అమ్మ అమ్మ||
చందామమే తల పైనే ఉన్నవాడే నా మొగుడే ||౨||

ఈసుని కోరి తపశే చేసి అవుత అతని అర్ధాంగి..
ఆశ తీర అతనిని చేర పొంగును నెల నింగి
ఆ పరమెశుని విబుడి పుతా ||౨
తరీయించాలని ఉంది.
యోగేశ్వరుదా శంకరుదే నా పతి అవుతాడని అంది

కన్నె మొజులే సన్న జాజులై విచేను నేడు ఇలా
ఆండాఒకటై చిందులేయగా పందును కమ్మని కల

మనసే పడిన వాడితో నాకు పెళ్ళే జరిపించాలి
వెండి కొండల వెణుపు గుండెల నిండుగా నేనుండలి
నీ చేతి నిండా గోరింట పండి ||౨
మదిలో వలపులు నిండి
యోగేశ్వరుదా శంకరుదే నా పతి అవుతాడని అంది ||అమ్మ అమ్మ|

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips